Friday, 27 March 2026
  • Home  
  • ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదు: DGHS
- ఆంధ్రప్రదేశ్

ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదు: DGHS

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) స్పష్టం చేసింది. వారి పేర్ల ముందు ‘డాక్టర్‌’ అనే పదాన్ని వాడరాదని హెచ్చరించింది. అలా చేస్తే ఇండియన్‌ మెడికల్‌ డిగ్రీస్‌ యాక్ట్‌ – 1916 ఉల్లంఘన అవుతుందని డీజీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సునీత శర్మ సెప్టెంబర్‌ 9న జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు. ఫిజియోథెరపిస్టులు వ్యాధులను స్వయంగా నిర్ధారించలేరని, ప్రైమరీ కేర్‌ ప్రాక్టీస్‌ చేయరాదని ఆమె తెలిపారు.

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @
ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) స్పష్టం చేసింది.

వారి పేర్ల ముందు ‘డాక్టర్‌’ అనే పదాన్ని వాడరాదని హెచ్చరించింది.

అలా చేస్తే ఇండియన్‌ మెడికల్‌ డిగ్రీస్‌ యాక్ట్‌ – 1916 ఉల్లంఘన అవుతుందని డీజీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సునీత శర్మ సెప్టెంబర్‌ 9న జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు.

ఫిజియోథెరపిస్టులు వ్యాధులను స్వయంగా నిర్ధారించలేరని, ప్రైమరీ కేర్‌ ప్రాక్టీస్‌ చేయరాదని ఆమె తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.