*ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డు బొల్లవరం నందు వర్షాలు పడి డ్రైనేజీ కాలువల నందు వర్షపు నీరు పోవడం లేదని స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు డ్రైనేజీ కాలువలను పరిశీలించి డ్రైనేజీ కాలువ యందు పూడికతీత పనులు చేపట్టాలని,కాలువ మీద ఉన్న అక్రమణలు తొలగించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు*
*కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి గారు,ఇవి సుధాకర్ రెడ్డి గారు,జిల్లా ఆసుపత్రి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసులు రెడ్డి గారు,TNTUC జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన్ గారు,మున్సిపాలిటీ ME శ్రీనివాసులు గారు,DE రాజేష్ గారు,శానిటేషన్ ఇన్స్పెక్టర్లు నూర్ భాష,సుబ్బరాయుడు*


