ప్రేమ పేరుతో హత్యలు – సమాజం ఎటుపోతుంది?
ప్రేమను అవమానించేలా మారుతున్న సంఘటనలు మన మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మైనర్లు హత్యలు చేస్తూ మూడేళ్ళ శిక్షతో తప్పించుకుంటున్నారు. తల్లిదండ్రుల పెంపకంలో, టెక్నాలజీ వినియోగంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మానవతా విలువలు తప్పిపోతున్న ఈ యుగంలో, చదువులో వ్యక్తిత్వాన్ని, ప్రేమలో బాధ్యతను నేర్పే సమయం ఇది. చట్టాలు కఠినతరం కావాలి. మౌనం మూలంగా మరిన్ని వార్తలు కాదు… మార్పు కావాలి. మనం మేల్కొంటే సమాజం బాగుపడుతుంది.
🖋️ RAM LOKA
📞 +91 9618111703 | @RamLokaOfficial

