కాకినాడ : విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల వైఖరిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని ఆమ్ఆద్మీపార్టీ, ఆర్టిఐ జేఏసీ,ఎస్సెఫ్ఐ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిఆర్వో జె.వెంకటరావు కు వినతిపత్రం అందజేశారు.
ఫీజు రియంబర్స్మెంట్ తో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థితో పరీక్షా రుసుము కాలేజీ యాజమాన్యాలు కట్టించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు కోరారు.ఈ కార్యక్రమంలో ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి,ఎస్సెఫ్ఐ సూరిబాబు,ఆర్టిఐ- జేఏసి కన్వీనర్ పప్పు దుర్గా రమేష్,ఆమ్ఆద్మీపార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్, మహమ్మద్ రియాజ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మేంబర్, పేపకాయల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

ప్రయివేటు కళాశాల యాజమాన్యాల పట్ల కఠిన చర్యలుతీసుకోవాలి.
కాకినాడ : విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల వైఖరిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని ఆమ్ఆద్మీపార్టీ, ఆర్టిఐ జేఏసీ,ఎస్సెఫ్ఐ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిఆర్వో జె.వెంకటరావు కు వినతిపత్రం అందజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ తో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థితో పరీక్షా రుసుము కాలేజీ యాజమాన్యాలు కట్టించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు కోరారు.ఈ కార్యక్రమంలో ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి,ఎస్సెఫ్ఐ సూరిబాబు,ఆర్టిఐ- జేఏసి కన్వీనర్ పప్పు దుర్గా రమేష్,ఆమ్ఆద్మీపార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్, మహమ్మద్ రియాజ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మేంబర్, పేపకాయల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

