రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి):
రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామం ప్రభుత్వ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటరత్నం శుక్రవారం నాడు పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల నందు ఏర్పాటుచేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రాయలసీమ జోనల్ బూత్ కమిటీ అధ్యక్షులు మరియు గుంతకల్లు రైల్వే డివిజన్, డిఆర్యుసిసి మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా తల్లం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల నందు వెంకటరత్నం చేసిన సేవలు మరువలేనివని, మిగిలిన శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తల్లెం భరత్ కుమార్ రెడ్డి తెలియజేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి.
రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి): రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామం ప్రభుత్వ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటరత్నం శుక్రవారం నాడు పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల నందు ఏర్పాటుచేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రాయలసీమ జోనల్ బూత్ కమిటీ అధ్యక్షులు మరియు గుంతకల్లు రైల్వే డివిజన్, డిఆర్యుసిసి మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా తల్లం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల నందు వెంకటరత్నం చేసిన సేవలు మరువలేనివని, మిగిలిన శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తల్లెం భరత్ కుమార్ రెడ్డి తెలియజేశారు.

