మన బడి మన భవిష్యత్ నిధులతో ప్రభుత్వ పాఠశాలకు అత్యాధునిక టెక్నాలజితో కూడిన స్టిక్కరింగ్ ఏర్పాటు చేస్తారని ఉదయగిరి ఏం ఈ ఓ తోట శ్రీనివాసులు తెలిపారు సోమవారం ఆయన బీసీ కాలనీ లో తెలుగు పాఠశాలను ఆయన పరిశీలించారు ఆయన మాట్లాడుతూ ఈ స్టిక్కరింగ్ పనులు జరుగుతాయని ఈ స్టిక్కరింగ్ వల్ల విద్యార్దులకు నాణ్యమైన విద్య బోధించడం లో విద్యార్దులు కూడా చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెక్నాలజితో కూడిన స్టిక్కరింగ్