Tuesday, 24 March 2026
  • Home  
  • ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.
- ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం. ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. 20న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో సమావేశం. భేటీకి రావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ఆహ్వానం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్న సీఎస్ విజయానంద్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం. ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. 20న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో సమావేశం. భేటీకి రావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ఆహ్వానం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్న సీఎస్ విజయానంద్.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.
ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం.
20న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో సమావేశం.
భేటీకి రావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ఆహ్వానం.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్న సీఎస్ విజయానంద్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.