Sunday, 7 December 2025
  • Home  
  • ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఒక్కటే ఆంధ్రుల భవిష్యత్
- తూర్పు గోదావరి

ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఒక్కటే ఆంధ్రుల భవిష్యత్

” ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ” ఒక్కటే ఆంధ్రుల భవిష్యత్ కు మార్గం అని భావించి ఏకమైవుదాం . మేడా శ్రీనివాస్ , పిలుపు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ .. ************************ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విభజన అనంతరం ఏ విధమైన అభివృద్ధి లేక పోయింది . నష్ట పోయింది. నష్ట పోతుంది. జరిగుతున్న నష్టం వెల కట్టలేనిదని ఆంధ్రప్రదేశ్ వాదులు బావించాలి .. ప్రస్తుతం చంద్రబాబు కూటమికి , జగన్ కు గల సమస్యల కారణాల రిత్యా మోదీ సర్కార్ ను ప్రశ్నించలేని బలహీన స్థితిలో వారు వున్నారు . ఎన్నటికీ మోదీ ని వీరు ఎదిరించలేరు . ఆంధ్రప్రదేశ్ కు ఏమి సాధించను లేరు అనేది యదార్థం.. కాలయాపన లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం , బావి తరాల అభ్యున్నతి కోసం ఏకమైవుదాం . సిద్ధంకండి .. అజెండా ******* (1) ప్రత్యేక హోదా , రాయితీలతో కూడిన విభజన హామీలు .. (2) యుద్ద ప్రాతిపదికన మహా అద్భుతమైన రాజధాని నిర్మాణం. (3) పోలవరం జాతీయ ప్రాజెక్ట్ సాధన.. (4) రామాయపట్నం మేజర్ పోర్ట్ సాధన.. (5) కడప ఉక్కు ఫ్యాక్టరి సాధన.. (6) 12 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కే జి బేసిన్ నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 50% ఆర్ధిక వాటా సాధన . (7) యువత పై అక్రమ కేసులు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.. మరిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమస్యల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ప్రోత్సహిద్దాం .. విద్యార్థులు, యువత, మేధావులు, న్యాయవాదులు , విద్యావంతులు , విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్ట్ లు , కార్మికులు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు , ఉద్యమ సంస్థలు, ఉద్యమ రాజకీయ పార్టిలు ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం ఏకం అవుదాం .. ఆ నాటి జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తి ని ప్రతి ఆంధ్రుడిలోను తట్టి లేపుదాం .. జై ఆంధ్రప్రదేశ్ .. సేవ్ ఆంధ్రప్రదేశ్..

” ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ” ఒక్కటే ఆంధ్రుల భవిష్యత్ కు మార్గం అని భావించి ఏకమైవుదాం .
మేడా శ్రీనివాస్ , పిలుపు,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
************************
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విభజన అనంతరం ఏ విధమైన అభివృద్ధి లేక పోయింది . నష్ట పోయింది. నష్ట పోతుంది. జరిగుతున్న నష్టం వెల కట్టలేనిదని ఆంధ్రప్రదేశ్ వాదులు బావించాలి ..

ప్రస్తుతం చంద్రబాబు కూటమికి , జగన్ కు గల సమస్యల కారణాల రిత్యా మోదీ సర్కార్ ను ప్రశ్నించలేని బలహీన స్థితిలో వారు వున్నారు . ఎన్నటికీ మోదీ ని వీరు ఎదిరించలేరు . ఆంధ్రప్రదేశ్ కు ఏమి సాధించను లేరు అనేది యదార్థం..

కాలయాపన లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం , బావి తరాల అభ్యున్నతి కోసం ఏకమైవుదాం . సిద్ధంకండి ..

అజెండా
*******
(1) ప్రత్యేక హోదా , రాయితీలతో కూడిన విభజన హామీలు ..
(2) యుద్ద ప్రాతిపదికన మహా అద్భుతమైన రాజధాని నిర్మాణం.
(3) పోలవరం జాతీయ ప్రాజెక్ట్ సాధన..
(4) రామాయపట్నం మేజర్ పోర్ట్ సాధన..
(5) కడప ఉక్కు ఫ్యాక్టరి సాధన..
(6) 12 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కే జి బేసిన్ నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 50% ఆర్ధిక వాటా సాధన .
(7) యువత పై అక్రమ కేసులు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమస్యల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ప్రోత్సహిద్దాం ..

విద్యార్థులు, యువత, మేధావులు, న్యాయవాదులు , విద్యావంతులు , విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్ట్ లు , కార్మికులు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు , ఉద్యమ సంస్థలు, ఉద్యమ రాజకీయ పార్టిలు ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం ఏకం అవుదాం .. ఆ నాటి జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తి ని ప్రతి ఆంధ్రుడిలోను తట్టి లేపుదాం ..

జై ఆంధ్రప్రదేశ్ ..
సేవ్ ఆంధ్రప్రదేశ్..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.