ఈరోజు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారు ఆదేశానుసారం … ప్రతి నెల చివరి ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం 19 వ వార్డు. ఖిల్లా నగర్ లో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ కౌన్సిలర్ వడిచర్లకృష్ణ యాదవ్. రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు…ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో స్వాతంత్రం పోరాటంలోసేవాదళ్ ముఖ్య పాత్ర వహించినారు సేవాదళ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ఎస్ హార్దికర్ స్వతంత్ర పోరాటంలో గ్రామ గ్రామాన కత్తి సామ్ కర్రసాము ఎన్నో విద్యలు నేర్పించి ప్రజలు చైతన్యపరిచి పోరాట పటిష్ట బ్రిటిష్ వారిని తరిమికొట్టే విధంగా ఊహలు రచించినారు కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి అభివృద్ధి పరచుటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేయుటలో సేవాదళ్ పాత్ర కీలకమైనది దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయుటలో సేవాదళ్ క్రియాశీలంగా పనిచేయాలి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంటు సభ్యుడు ప్రియతమ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు సంజీవరెడ్డి గారు. నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు ఉచిత రేషన్ కార్డులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు అనేక రకాల సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేసులలో ముందుండి పనిచేయాలని అన్నారు రాబోయే రోజుల్లో ఎంపీటీసీ సర్పంచ్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు
ఇట్టి కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్ జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ వాజిద్ టౌన్ సేవాదళ్ అధ్యక్షులు డా కూరి ప్రకాష్ సిరికొండశివకుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడూరినరసింహ ఎండి అఖిల్. మైనార్టీ సెల్ నాయకులు ఎండి అబ్బాస్ గుమ్మిడేల్లిరమేష్ కానుగంటి ప్రేమ్ కుమార్ శ్రీనివాస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు…

ప్రతి నెల చివరి ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం
ఈరోజు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారు ఆదేశానుసారం … ప్రతి నెల చివరి ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం 19 వ వార్డు. ఖిల్లా నగర్ లో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ కౌన్సిలర్ వడిచర్లకృష్ణ యాదవ్. రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు…ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో స్వాతంత్రం పోరాటంలోసేవాదళ్ ముఖ్య పాత్ర వహించినారు సేవాదళ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ఎస్ హార్దికర్ స్వతంత్ర పోరాటంలో గ్రామ గ్రామాన కత్తి సామ్ కర్రసాము ఎన్నో విద్యలు నేర్పించి ప్రజలు చైతన్యపరిచి పోరాట పటిష్ట బ్రిటిష్ వారిని తరిమికొట్టే విధంగా ఊహలు రచించినారు కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి అభివృద్ధి పరచుటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేయుటలో సేవాదళ్ పాత్ర కీలకమైనది దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయుటలో సేవాదళ్ క్రియాశీలంగా పనిచేయాలి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంటు సభ్యుడు ప్రియతమ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు సంజీవరెడ్డి గారు. నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు ఉచిత రేషన్ కార్డులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు అనేక రకాల సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేసులలో ముందుండి పనిచేయాలని అన్నారు రాబోయే రోజుల్లో ఎంపీటీసీ సర్పంచ్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్ జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ వాజిద్ టౌన్ సేవాదళ్ అధ్యక్షులు డా కూరి ప్రకాష్ సిరికొండశివకుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడూరినరసింహ ఎండి అఖిల్. మైనార్టీ సెల్ నాయకులు ఎండి అబ్బాస్ గుమ్మిడేల్లిరమేష్ కానుగంటి ప్రేమ్ కుమార్ శ్రీనివాస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు…

