ప్రజలు ఆనందంగా దీపావళిని జరుపుకోవాలని, ప్రతి ఇంట్లో దీపావళి వెలుగులు వెలగాలని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. నందలూరు లో దీపావళి టపాసుల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి సమయంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఆనందంగా పండుగ జరుపుకోవాలని, అలాగే టపాసులు పేల్చే సమయంలో పిల్లలను జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ దీపావళి జీవితాలలో అంధకారాన్ని పోగొట్టుకొని వెలుగుల్లో జీవించేలా ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, నందలూరు టిడిపి మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్, మదన మోహనపురం సర్పంచ్ యానాది, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గంధం గంగాధర్, గంట గోపి, రాజంపేట టిడిపి ఉపాధ్యక్షుడు సతీష్ రాజు, వెంకటసుబ్బయ్య నందలూరు నీటి సంఘం ప్రెసిడెంట్, ఎస్సీ సెల్ నాయకులు జ్యోతి శివ, నీలిపల్లి రెడ్డయ్య, నందలూరు గ్రామ టిడిపి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, గంగాధర్, తేజల ఆనంద్, రెడ్డి శేఖర్, రమేష్, నారపు శెట్టి శివ, రాజా, మహబూబ్ బాషా, గణేష్, పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబంలో ఆనంద వెలుగులు నెలకొనాలి రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు
ప్రజలు ఆనందంగా దీపావళిని జరుపుకోవాలని, ప్రతి ఇంట్లో దీపావళి వెలుగులు వెలగాలని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. నందలూరు లో దీపావళి టపాసుల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి సమయంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఆనందంగా పండుగ జరుపుకోవాలని, అలాగే టపాసులు పేల్చే సమయంలో పిల్లలను జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ దీపావళి జీవితాలలో అంధకారాన్ని పోగొట్టుకొని వెలుగుల్లో జీవించేలా ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, నందలూరు టిడిపి మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్, మదన మోహనపురం సర్పంచ్ యానాది, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గంధం గంగాధర్, గంట గోపి, రాజంపేట టిడిపి ఉపాధ్యక్షుడు సతీష్ రాజు, వెంకటసుబ్బయ్య నందలూరు నీటి సంఘం ప్రెసిడెంట్, ఎస్సీ సెల్ నాయకులు జ్యోతి శివ, నీలిపల్లి రెడ్డయ్య, నందలూరు గ్రామ టిడిపి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, గంగాధర్, తేజల ఆనంద్, రెడ్డి శేఖర్, రమేష్, నారపు శెట్టి శివ, రాజా, మహబూబ్ బాషా, గణేష్, పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

