Sunday, 7 December 2025
  • Home  
  • ప్రజా సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న సనిసెట్టి నవీన్ కుమార్ . అద్యక్షుడు- అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సిపి వాణిజ్య విభాగం
- E-పేపర్

ప్రజా సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న సనిసెట్టి నవీన్ కుమార్ . అద్యక్షుడు- అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సిపి వాణిజ్య విభాగం

రాజంపేట అక్టోబర్ పున్నమి ప్రతినిధి రాజంపేట రైల్వే స్టేషన్ నందు నిర్వహించిన స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మెంబెర్స్ మరియు ప్రజా సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులతో ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ అభివృద్ధి మరియు రాజంపేట రైల్వే స్టేషన్ నందు సీనియర్ సిటిజన్స్ కొరకు లిఫ్ట్ ప్రొవిజన్,మరియు స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు RO నీరు తదితర అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీ జనార్ధన్ గారు, రైల్వే వినియోగదారులు మరియు స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. మీ- సనిసెట్టి నవీన్ కుమార్ . అద్యక్షుడు- అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సిపి వాణిజ్య విభాగం ,రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్.

రాజంపేట అక్టోబర్ పున్నమి ప్రతినిధి

రాజంపేట రైల్వే స్టేషన్ నందు నిర్వహించిన స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మెంబెర్స్ మరియు ప్రజా సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులతో ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ అభివృద్ధి మరియు రాజంపేట రైల్వే స్టేషన్ నందు సీనియర్ సిటిజన్స్ కొరకు లిఫ్ట్ ప్రొవిజన్,మరియు స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు RO నీరు తదితర అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీ జనార్ధన్ గారు, రైల్వే వినియోగదారులు మరియు స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది.
మీ- సనిసెట్టి నవీన్ కుమార్ .
అద్యక్షుడు- అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సిపి వాణిజ్య విభాగం ,రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.