నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృశ్య ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 17 వరకు గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని అప్పటివరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని అందువలన జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన: కలెక్టర్
నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృశ్య ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 17 వరకు గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని అప్పటివరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని అందువలన జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

