Friday, 6 February 2026
  • Home  
  • ప్రజల వద్దకే ఎం ఎల్ ఎ మట్టా
- ఖమ్మం

ప్రజల వద్దకే ఎం ఎల్ ఎ మట్టా

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణము లో స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి మట్టా రాగ మయి ప్రజల వద్దకే ఎమ్మెల్యే అనే కార్యక్రమం లో భాగంగా ఈరోజు మార్నింగ్ వాక్ చేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..సత్తుపల్లి మున్సిపాలిటీలోని.. 08 మరియు 09 వ వార్డ్ లో పర్యటించడం జరిగింది. ప్రభుత్వ అధికారులతో కలిసి వార్డులలో మార్నింగ్ వాక్ చేస్తూ నేరుగా ప్రజల ఇంటిముందుకే వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. – సమస్యలను వింటూ..పరిష్కరిస్తూ..అధికారులను సమన్యయం చేస్తూ శ్రీమతి మట్టా రాగమయి మార్నింగ్ వాక్ సాగింది.

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి)

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణము లో స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి మట్టా రాగ మయి
ప్రజల వద్దకే ఎమ్మెల్యే అనే కార్యక్రమం లో భాగంగా
ఈరోజు మార్నింగ్ వాక్ చేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..సత్తుపల్లి మున్సిపాలిటీలోని.. 08 మరియు 09 వ వార్డ్ లో పర్యటించడం జరిగింది.
ప్రభుత్వ అధికారులతో కలిసి వార్డులలో మార్నింగ్ వాక్ చేస్తూ
నేరుగా ప్రజల ఇంటిముందుకే వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
– సమస్యలను వింటూ..పరిష్కరిస్తూ..అధికారులను సమన్యయం చేస్తూ శ్రీమతి మట్టా రాగమయి మార్నింగ్ వాక్ సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.