ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
గత కొన్ని రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ విజ్ఞప్తి చేశారు. అవసరం అయితే తప్ప ప్రజలు బయట కి రావద్దు అని అయన కోరారు. ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అలాగే
లోతట్టు ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రాలకి తరలించాలి అని అధికారులని కోరారు.

