ప్రకృతి మధ్య నడక శరీరానికి, మనస్సుకు ఉత్తేజాన్ని ఇస్తుంది. స్వచ్ఛ గాలి ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గి ఉల్లాసం పెరుగుతుంది. ప్రకృతి నడక సహజ ఆరోగ్య సంరక్షణలో సులభ మార్గం.

- హైదరాబాద్
ప్రకృతి నడక ప్రయోజనాలు