కామారెడ్డి 19 జనవరి ( పున్నమి ప్రతినిధి ) :
పోసానిపేట్లో 18 మంది ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలు అంధజేశారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రజాప్రభుత్వ వాగ్దానా లు నెరవేరుతున్నాయన్నారు.పోసానిపేట్ గ్రామం లో 18 మంది ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలు అందజేశామని అన్నారు.ఈ కార్యక్ర మంలో లబ్ధిదారులు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదల ఆశయాలను నెరవేర్చుతోందని, గ్రామీణ ప్రజలకు నిజమైన ఇంటి ఆనందం అని అన్నారు.ఈ కార్య క్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సుద్దాల బాల్రాజ్, కృష్ణారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ గండ్ర అంజయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరా జు పాల్గొన్నారు.రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య క్షుడు నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్లు రాజ మణి, ధర రాకేష్, సుతారి సురేష్, బండి రూప పోచయ్య, గండ్ర శిరీష, నర్సిం హులు, సాకలి సత్యవ్వలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, బండి పోచయ్య, సుద్దాల బాలరాజు, సాకలి సాయిలు తదితరులు పాల్గొన్నారు.


