పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వీరజవాన్లను స్మరించుకుంటూ పట్టణంలోని కె.వీ.ఆర్ కళాశాల, శ్రీ చైతన్య పాఠశాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కె.వీ.ఆర్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో కే.ఇందిరశ్వనీ, పి.ప్రేమ్‌కుమార్, ఎన్.మయూరి, జి.ప్రణీత, ఎం.వర్ష, బి.చంద్రిక విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా గురువారం నాడు పోలీస్‌స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో సీఐ వై.వై.ఎల్.నాయుడు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి.మోహనరావు,కే.సూర్యవంశీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల వారోత్సవం సందర్భంగా పోటీలు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేత