సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @
₹54.88 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి
4,040 మంది రైతులకు లబ్ధి
4 జిల్లాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు
పంట చేతికొచ్చినా ధర రావక బాధలో ఉన్న రైతన్నకు, చంద్రన్న గారి ఆర్థిక అండ తీరని తోడు.
రైతన్న చైతన్యం కోసం – చంద్రన్న సాయం అపారమైనది!


