పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని కుర్మలగూడ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు లబ్ది పొంది నూతనంగా నిర్మించిన కుర్మల్ గూడ కి చెందిన లబ్ధిదారుడు గిరి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేద వారి కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. పేదల ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుందని పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఎన్నడు పేదలను పట్టించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, బొల్లపల్లి కుమార్, గిరి ముదిరాజ్, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* పేద వారి కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇల్లు..చిగిరింత పారిజాత *