పున్నమి న్యూస్ పెద్దాపురం 6/10
మెయిన్ బజార్ ఉన్న శివాలయంలోని ఆలయ అర్చకులు, సిబ్బంది ఆధ్వర్యంలో సాయంత్రం 7.30 గంటలకు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా జ్వాలాతోరణం అంగరంగ వైభవంగా నిరసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పెద్దాపురం ఎస్సై మౌనిక గారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.

పెద్దాపురం శివాలయంలో జ్వాలాతోరణం
పున్నమి న్యూస్ పెద్దాపురం 6/10 మెయిన్ బజార్ ఉన్న శివాలయంలోని ఆలయ అర్చకులు, సిబ్బంది ఆధ్వర్యంలో సాయంత్రం 7.30 గంటలకు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా జ్వాలాతోరణం అంగరంగ వైభవంగా నిరసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పెద్దాపురం ఎస్సై మౌనిక గారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.

