Sunday, 7 December 2025
  • Home  
  • పెట్రోల్ డీజిల్ గ్యాస్ బంగారము వెండి పై జిఎస్టి ఎత్తివేయాలి
- యాదాద్రి భువనగిరి

పెట్రోల్ డీజిల్ గ్యాస్ బంగారము వెండి పై జిఎస్టి ఎత్తివేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిపిఐ ఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ* కేంద్ర ప్రభుత్వం 350 పై చీలుకు వస్తువులపై జిఎస్టిని తగ్గిస్తారని గొప్పలు చెప్తున్నా పెట్రోల్ డీజిల్ గ్యాస్ బంగారం వెండి పై జీఎస్టీ ని ఎత్తివేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తేనే నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయని సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ అన్నారు. సెప్టెంబర్ 22 నుండి 350 పై వస్తువులపై జిఎస్టిని తగ్గిస్తున్నామని సంబరాలు చేసుకుంటున్న బిజెపి నాయకులు హిందువులు ప్రతి పెళ్లిలలో ధనిక పేదలలో కనీసం తులము తో మంగళసూత్రాన్ని పెళ్లిళ్లు చేసుకుంటారు కానీ తులం బంగారం ఒక లక్ష 18 వేల పైన మార్కెట్లో పలుకుతున్నది. జిఎస్టిని 2017లో తెచ్చింది బిజెపి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాల నుండి చిన్న పసి పిల్లల పాల నుంచి మొదలుకుంటే పెద్ద కార్ల వరకు జీఎస్టీ ని విధించి ప్రజలను పీల్చి పిప్పి చేసి రక్తం తాగింది. జీఎస్టీ వచ్చిన తర్వాత చిన్న కంపెనీలు సంస్థలను దేశంలో వేలాది కంపెనీలు మూతపడినవి కంపెనీల్లో పని చేసేవారు పెద్దపెద్ద చదువుకున్న వారు నిరుద్యోగులుగా మారి రోడ్లపైకి వచ్చి లేబర్ అడ్డాలపై రోజు కూలిగా మారినారు. ఈ మూడు నాలుగు సంవత్సరాల లో నిత్యవసర బాగా పెరిగి ప్రజలలో కొనుగోలు శక్తి పడిపోయిందని నిపుణులు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా బీహార్లో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తర్వాత మిగతా అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందాలని ప్రజలతో మెప్పు పొందాలని జీఎస్టీ ని తగ్గిస్తున్నానని గొప్పలు చెబుతున్నారు. జిఎస్టి తెచ్చింది ఎవరు దిన్చేదెవరు ప్రజలు నరేంద్ర మోడీ చేసే పనులు దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు వచ్చే ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు స్వీకరించరు ఆయన అన్నారు పేరుకే జిఎస్టి అని చెప్పి తగ్గిందని చెప్పి వ్యాపారులు మాత్రం ఉన్న స్టాకు అమ్మిన తర్వాతనే కొత్త స్టాక్ వచ్చిన తర్వాతనే జీఎస్టీ వర్తిస్తుందని వ్యాపారస్తులు అంటున్నారు ధరలు పెరుగుతే మాత్రం అర్ధరాత్రి నుంచే ఉన్న స్టాక్ పై పెంచడానికి అమలు చేస్తారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుల జీవనం చిన్న భిన్నమైనది ప్రజలకు కష్టమొచ్చినప్పుడు వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితులు లేవు పెద్దపెద్ద కార్లకు జీఎస్టీ తగ్గించడం వలన లాభాలని పెత్తందారులకే లాభం చేకూరుస్తుంది కార్పొరేట్ కంపెనీలు దివాలా తీస్తున్న సందర్భాల్లో జీఎస్టీ ని తగ్గిస్తున్నానని వారి మెప్పు కోసమే తగ్గిస్తుంది సామాన్యులకు మాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది చదువుకున్న వారికి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ మాట ఇచ్చి ఉన్న ఉద్యోగాలను తగ్గిస్తూ ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అప్పజెప్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు గా మారుతున్నారు ఉద్యోగాలకు పని భారం పెంచి 12 గంటలు పనిచేసిన వర్క్ పూర్తి కాకుండా ఉంటుంది అవసరమైతే 15 గంటలు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు బందెల ఎల్లయ్య పట్టణ కమిటీ నాయకులు వల్దాస్ అంజయ్య దండు గిరి కొత్త లక్ష్మయ్య బురుగు పద్మ తదితరులు పాల్గొన్నారు…

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
సిపిఐ ఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ*
కేంద్ర ప్రభుత్వం 350 పై చీలుకు వస్తువులపై జిఎస్టిని తగ్గిస్తారని గొప్పలు చెప్తున్నా పెట్రోల్ డీజిల్ గ్యాస్ బంగారం వెండి పై జీఎస్టీ ని ఎత్తివేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తేనే నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయని సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ అన్నారు. సెప్టెంబర్ 22 నుండి 350 పై వస్తువులపై జిఎస్టిని తగ్గిస్తున్నామని సంబరాలు చేసుకుంటున్న బిజెపి నాయకులు హిందువులు ప్రతి పెళ్లిలలో ధనిక పేదలలో కనీసం తులము తో మంగళసూత్రాన్ని పెళ్లిళ్లు చేసుకుంటారు కానీ తులం బంగారం ఒక లక్ష 18 వేల పైన మార్కెట్లో పలుకుతున్నది. జిఎస్టిని 2017లో తెచ్చింది బిజెపి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాల నుండి చిన్న పసి పిల్లల పాల నుంచి మొదలుకుంటే పెద్ద కార్ల వరకు జీఎస్టీ ని విధించి ప్రజలను పీల్చి పిప్పి చేసి రక్తం తాగింది. జీఎస్టీ వచ్చిన తర్వాత చిన్న కంపెనీలు సంస్థలను దేశంలో వేలాది కంపెనీలు మూతపడినవి కంపెనీల్లో పని చేసేవారు పెద్దపెద్ద చదువుకున్న వారు నిరుద్యోగులుగా మారి రోడ్లపైకి వచ్చి లేబర్ అడ్డాలపై రోజు కూలిగా మారినారు. ఈ మూడు నాలుగు సంవత్సరాల లో నిత్యవసర బాగా పెరిగి ప్రజలలో కొనుగోలు శక్తి పడిపోయిందని నిపుణులు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా బీహార్లో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తర్వాత మిగతా అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందాలని ప్రజలతో మెప్పు పొందాలని జీఎస్టీ ని తగ్గిస్తున్నానని గొప్పలు చెబుతున్నారు. జిఎస్టి తెచ్చింది ఎవరు దిన్చేదెవరు ప్రజలు నరేంద్ర మోడీ చేసే పనులు దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు వచ్చే ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు స్వీకరించరు ఆయన అన్నారు పేరుకే జిఎస్టి అని చెప్పి తగ్గిందని చెప్పి వ్యాపారులు మాత్రం ఉన్న స్టాకు అమ్మిన తర్వాతనే కొత్త స్టాక్ వచ్చిన తర్వాతనే జీఎస్టీ వర్తిస్తుందని వ్యాపారస్తులు అంటున్నారు ధరలు పెరుగుతే మాత్రం అర్ధరాత్రి నుంచే ఉన్న స్టాక్ పై పెంచడానికి అమలు చేస్తారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుల జీవనం చిన్న భిన్నమైనది ప్రజలకు కష్టమొచ్చినప్పుడు వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితులు లేవు పెద్దపెద్ద కార్లకు జీఎస్టీ తగ్గించడం వలన లాభాలని పెత్తందారులకే లాభం చేకూరుస్తుంది కార్పొరేట్ కంపెనీలు దివాలా తీస్తున్న సందర్భాల్లో జీఎస్టీ ని తగ్గిస్తున్నానని వారి మెప్పు కోసమే తగ్గిస్తుంది సామాన్యులకు మాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది చదువుకున్న వారికి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ మాట ఇచ్చి ఉన్న ఉద్యోగాలను తగ్గిస్తూ ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అప్పజెప్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు గా మారుతున్నారు ఉద్యోగాలకు పని భారం పెంచి 12 గంటలు పనిచేసిన వర్క్ పూర్తి కాకుండా ఉంటుంది అవసరమైతే 15 గంటలు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు బందెల ఎల్లయ్య పట్టణ కమిటీ నాయకులు వల్దాస్ అంజయ్య దండు గిరి కొత్త లక్ష్మయ్య బురుగు పద్మ తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.