ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో ని నేల కొండపల్లి మండలం లో మంగళవారం ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు
ఈ ధర్నా కార్యక్రమం లో సీపీఎం మండల కార్యదర్శి కే వి రామి రెడ్డి హాజరై మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు పెండింగ్ లో వేతనాలు వెంటనే విడుదల చెయ్యాలి అని కనీస వేతనం 18000 అలాగే ఏడాది కి రెండు జతల యూనిఫామ్ లు ఇవ్వాలని పని ప్రదేశం భద్రత, గౌరవం కలిపించాలి అని డిమాండ్ చేశారు.


