నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
చందంపేట మండలం గగిలి పురంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్ ను ఆదేశించారు. ఆమె నల్గొండ జిల్లా చందంపేట మండలం గగిలిపురంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు.
గ్రామానికి 25 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా దాదాపు అన్ని ఇల్లు పూర్తి అయ్యాయని గృహ నిర్మాణ శాఖ పిడి, జిల్లా కలెక్టర్ గారికి వివరించగా, తక్షణమే వాటిని లబ్ధిదారులకు కేటాయించి గృహప్రవేశాలు చేసెలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలన్న: జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) చందంపేట మండలం గగిలి పురంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్ ను ఆదేశించారు. ఆమె నల్గొండ జిల్లా చందంపేట మండలం గగిలిపురంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. గ్రామానికి 25 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా దాదాపు అన్ని ఇల్లు పూర్తి అయ్యాయని గృహ నిర్మాణ శాఖ పిడి, జిల్లా కలెక్టర్ గారికి వివరించగా, తక్షణమే వాటిని లబ్ధిదారులకు కేటాయించి గృహప్రవేశాలు చేసెలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

