పులివెందుల నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం ఒంటిమిట్ట ఆలయం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌కు తీవ్ర గాయాలు కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- తిరుపతి
పులివెందుల ఆర్టీసీ బస్సు ప్రమాదం