సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @
మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ కు అరుదైన గౌరవం
2023 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం
ఈనెల 23న అవార్డు కార్యక్రమం జరుగుతుంది
ఇప్పటివరకు 360కి పైగా సినిమాల్లో నటించారు
ప్రధానోత్సవంలో 71 నేషనల్ అవార్డులు ప్రదానం కానున్నాయి
భారత్‌కి రెండు పాలీమెటాలిక్ సల్ఫైడ్ (PMS) అన్వేషణ ఒప్పందాలు
అంతర్జాతీయ సముద్ర మట్ట అధికారం (ISA)తో ఇలాంటి రెండు ఒప్పందాలు కలిగిన తొలి దేశంగా భారత్ నిలిచింది
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ H-1B వీసా ఫీజు పెంపు
కొత్త వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధింపు
ఇది ఒకసారి మాత్రమే చెల్లించవలసినది
ప్రస్తుత వీసా హోల్డర్లకు, రీన్యువల్స్‌కి వర్తించదు
భారత ప్రభుత్వం – “కొత్త నిబంధనలపై అమెరికా పునరాలోచించాలి”
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై స్పందనలు
అమితాబ్ కాంత్: “ఈ నిర్ణయం అమెరికాకే దెబ్బ”
స్టార్టప్‌లు, ల్యాబ్స్ భారత్‌కి వస్తాయని అభిప్రాయం
ప్రధాని మోదీ వ్యాఖ్యలు
ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నిటికన్నా పెద్ద శత్రువు


