సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @
భారత్ దెబ్బతో పీవోకే టెర్రరిస్టులు పారిపోవడం
పాక్ రక్షణ మంత్రి
“భారత్ దాడి చేస్తే సౌదీ మాకు తోడుంటుంది”
ఇజ్రాయెల్ – లెబనాన్ ఘర్షణ
బీరూట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్‌బుల్లా సభ్యులు సహా డజన్ల కొద్దీ మృతి
సరిహద్దు వద్ద భారీ దాడులు
గినియాలో కొత్త రాజ్యాంగంపై రిఫరెండం
తిరుగుబాటు నాయకుడు మమాడీ డూంబుయా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం పొందవచ్చు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – UN సదస్సులో ట్రంప్‌తో సమావేశం
రష్యాపై కఠిన ఆంక్షలు విధించమని విజ్ఞప్తి చేయనున్నారు
అమెరికాలో అక్రమ వలసలపై కీలక నిర్ణయం
సిరియన్లకు ఉన్న తాత్కాలిక రక్షణ హోదా రద్దు


