Monday, 23 March 2026
  • Home  
  • శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పిన్నింటిపేటలో ఉచిత కంటి శిబిరం
- ఆంధ్రప్రదేశ్

శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పిన్నింటిపేటలో ఉచిత కంటి శిబిరం

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా, శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారి సహకారంతో, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జోన్ శ్రీ సత్యసాయి సేవా సమితి – పిన్నింటిపేట ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి శిబిరం నిర్వహించబడింది. 200 మందికి కంటి పరీక్షలు జరగగా, 90 మందిని ఆపరేషన్‌కు రిఫర్ చేశారు.ఈ సేవా కార్యక్రమంలో సమితి కన్వీనర్ పొట్నూరు రత్నాకర్ రావు గారు, సభ్యులు, బాల వికాస్ గురువులు, సాయి భక్తులు పాల్గొన్నారు. సమితి తరపున భవిష్యత్తులో జరిగే ఉచిత వైద్య శిబిరాలకు ప్రజలు మరింతగా పాల్గొని లబ్ధి పొందాలని కోరారు.#ఉచితకంటిశిబిరం #శ్రీసత్యసాయిసేవాసమితి #Srikakulam #Narasannapeta

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా, శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారి సహకారంతో, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జోన్ శ్రీ సత్యసాయి సేవా సమితి – పిన్నింటిపేట ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి శిబిరం నిర్వహించబడింది.

200 మందికి కంటి పరీక్షలు జరగగా, 90 మందిని ఆపరేషన్‌కు రిఫర్ చేశారు.ఈ సేవా కార్యక్రమంలో సమితి కన్వీనర్ పొట్నూరు రత్నాకర్ రావు గారు, సభ్యులు, బాల వికాస్ గురువులు, సాయి భక్తులు పాల్గొన్నారు.

సమితి తరపున భవిష్యత్తులో జరిగే ఉచిత వైద్య శిబిరాలకు ప్రజలు మరింతగా పాల్గొని లబ్ధి పొందాలని కోరారు.#ఉచితకంటిశిబిరం #శ్రీసత్యసాయిసేవాసమితి #Srikakulam #Narasannapeta

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.