పువ్వాడ నాగేంద్ర కుమార్
ఖమ్మం జిల్లా పున్నమి స్టాఫ్ రిపోర్టర్
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకుమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరి శెట్టి లు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు చేయడం జరిగింది.
👉శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు
👉తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు గ్రామంలో రూ. 4 కోట్ల 50 లక్షలతో పాలేరు నుండి మరిపెడ రోడ్డు స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు,
👉రూ. 2 కోట్ల 18 లక్షలతో సుబ్లేడు నుండి ఇస్లావత్ తండా వరకు బి.టి. రోడ్డు,
👉రూ. 5 కోట్ల 25 లక్షలతో సుబ్లేడు నుండి మాకుల తండా వరకు బి.టి. రోడ్డు,
👉రూ. 3 కోట్ల 15 లక్షలతో పిండిప్రోలు నుండి కేశవాపురం వరకు బి.టి. రోడ్డు,
👉రూ. 8 కోట్లతో పిండిప్రోలు నుంచి మన్నెగూడెం వరకు బి.టి. రోడ్డు,
👉నేలకొండ పల్లి మండలం కేంద్రంలో రూ. 25 లక్షలతో ఎ.వి.హెచ్ కొత్త భవన నిర్మాణం,
👉రూ.1.55 కోట్లతో గువ్వలగూడెం నుంచి బాలసముద్రం వరకు బి.టి. రోడ్డు,
👉రూ. 14 లక్షలతో అప్పల నరసింహపురం ఎస్సీ కాలనీ అంతర్గత సి.సి రోడ్లు,
👉రూ. 7 కోట్లతో నేలకొండ పల్లి నుంచి గండ్రాయి వరకు బి.టి.రోడ్డు,
👉రూ. 2.10 కోట్లతో కొత్త కొత్తూరు నుంచి బోదులబండ వరకు బి.టి. రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది
ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు


