Wednesday, 25 March 2026
  • Home  
  • పాడి రైతులకు..! అవగాహన సదస్సు..!!
- అనకాపల్లి

పాడి రైతులకు..! అవగాహన సదస్సు..!!

అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అవగాహన సదస్సు మరియు ఉచిత పశు వైద్య శిబిరం మేనేజర్ కూండ్రపు శేషు ప్రారంభించారు, పరవాడ మండలం పి బోనంగి గ్రామం హెరిటేజ్ పాడి రైతులకు హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు ఆ గ్రామంలో వెటరినరీ క్యాంపు రైతులు అందరితో మాట్లాడి ఈ హెరిటేజ్ డైరీ లో పాలు పోసిన అందరికీ రైతుకి ఉచితంగా మందులు అందజేశారు, హెరిటేజ్ డైరీ పాడి రైతులు పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ 50 రూపాయలకు అందించబడును తెలిపారు అంతేకాకుండా హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అండగా ఉంటుందని తెలిపారు హెరిటేజ్ డైరీ కి పాలు సరఫరా చేస్తున్న ప్రతి గ్రామములో పశువులకు కృత్రిమ గర్భధారణ అందరికీ అందుబాటులో ఉంటావని తెలిపారు అంతేకాకుండా ఈరోజు ఆ గ్రామంలో లో హెరిటేజ్ డైరీ డాక్టర్ హేమసుందర్ గారు చేతుల మీదుగా పాడి 31 పశువులకు డి వార్మింగ్ చేయబడును, పాడి రైతు చేయడం జరిగింది, అందరితో మాట్లాడి పాడి రైతులు కష్టాలను తెలుసుకున్నారు హెరిటేజ్ డైరీ జిల్లాలో అన్ని డైరీలు కంటే ఎక్కువ రేటు చెల్లిస్తుందని అదేవిధంగా హెరిటేజ్ డైరీ కి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతు యాక్సిడెంట్ లో చనిపోతే రెండు లక్షలు సహజ మరణానికి 50,000 రూపాయలు హెరిటేజ్ డైరీ కుటుంబం నామినికి అందజేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వెట్నరీ అసిస్టెంట్ సి హెచ్ రాము పాల సంఘం అధ్యక్షుడు ఎల్లపు శివ రమణ సతీష మొదలైన పాడి రైతులు పాల్గొన్నారు.

అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) :

హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అవగాహన సదస్సు మరియు ఉచిత పశు వైద్య శిబిరం మేనేజర్ కూండ్రపు శేషు ప్రారంభించారు,
పరవాడ మండలం పి బోనంగి గ్రామం హెరిటేజ్ పాడి రైతులకు హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు ఆ గ్రామంలో వెటరినరీ క్యాంపు రైతులు అందరితో మాట్లాడి ఈ హెరిటేజ్ డైరీ లో పాలు పోసిన అందరికీ రైతుకి ఉచితంగా మందులు అందజేశారు,
హెరిటేజ్ డైరీ పాడి రైతులు పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ 50 రూపాయలకు అందించబడును తెలిపారు అంతేకాకుండా హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అండగా ఉంటుందని తెలిపారు హెరిటేజ్ డైరీ కి పాలు సరఫరా చేస్తున్న ప్రతి గ్రామములో పశువులకు కృత్రిమ గర్భధారణ అందరికీ అందుబాటులో ఉంటావని తెలిపారు అంతేకాకుండా ఈరోజు ఆ గ్రామంలో లో హెరిటేజ్ డైరీ డాక్టర్ హేమసుందర్ గారు చేతుల మీదుగా పాడి 31 పశువులకు డి వార్మింగ్ చేయబడును,
పాడి రైతు చేయడం జరిగింది, అందరితో మాట్లాడి పాడి రైతులు కష్టాలను తెలుసుకున్నారు హెరిటేజ్ డైరీ జిల్లాలో అన్ని డైరీలు కంటే ఎక్కువ రేటు చెల్లిస్తుందని అదేవిధంగా హెరిటేజ్ డైరీ కి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతు యాక్సిడెంట్ లో చనిపోతే రెండు లక్షలు సహజ మరణానికి 50,000 రూపాయలు హెరిటేజ్ డైరీ కుటుంబం నామినికి అందజేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వెట్నరీ అసిస్టెంట్
సి హెచ్ రాము పాల సంఘం అధ్యక్షుడు ఎల్లపు శివ రమణ సతీష మొదలైన పాడి రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.