నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
ప్రతి విద్యార్థి ఉపకార వేతనం పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె మండల విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో, పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్ల మంజూరు పై సమీక్ష నిర్వహించారు. వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో స్కాలర్షిప్ల దరఖాస్తులు 30% దాటాలని ఆమె లక్ష్యాన్ని విధించారు.

పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ మంజూరు పై సమీక్ష నిర్వహించిన : కలెక్టర్
నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ప్రతి విద్యార్థి ఉపకార వేతనం పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె మండల విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో, పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్ల మంజూరు పై సమీక్ష నిర్వహించారు. వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో స్కాలర్షిప్ల దరఖాస్తులు 30% దాటాలని ఆమె లక్ష్యాన్ని విధించారు.

