పాఠశాలకు రూ.4,50,000 విలువ గల మౌలిక వసతులు కల్పించిన దాత: ముక్తవరం కరంచంద్ ముక్తి
———————————————
జనగామ, అక్టోబర్ 09,పున్నమి న్యూస్:
మహబూబాబాద్ జిల్లాకు చెందిన
ముక్తవరం కరంచంద్ ముక్తి తన అమ్మమ్మ ఊరు అయినా బచ్చన్నపేట మండలం పోచన్నపేట పాఠశాలలో 4,50,000/- రూపాయలతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు A హరి శంకర్ గారి ఆధ్వర్యంలో
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగింది…… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తన అమ్మమ్మగారి ఊరు పై ఉన్నటువంటి మమకారంతో పాఠశాలకు మాలిక వసతులు కల్పించినందుకు కరంచంద్ కు అభినందనలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బాలమణి కరంచంద్ కుటుంబ సభ్యులు అయిన , వసుమతి , M. ఛత్రపతి శివాజీ , ఝాన్సీ , హైందవి మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఝాన్సీ లక్ష్మి బాయి, రత్నదేవి, సంధ్యారాణి, శ్రీరాం గిరీష్, A.N. బాలారెడ్డి,యాదగిరి, అంజయ్య,రాజేందర్ రెడ్డి, రమాదేవి, కరుణాకర్, శిరీష,వివేక్ పాల్గొన్నారు.

పాఠశాలకు నాలుగు లక్షల యాబై వేల విలువ గల వసతులు కల్పించిన దాత: ముక్తవరం
పాఠశాలకు రూ.4,50,000 విలువ గల మౌలిక వసతులు కల్పించిన దాత: ముక్తవరం కరంచంద్ ముక్తి ——————————————— జనగామ, అక్టోబర్ 09,పున్నమి న్యూస్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముక్తవరం కరంచంద్ ముక్తి తన అమ్మమ్మ ఊరు అయినా బచ్చన్నపేట మండలం పోచన్నపేట పాఠశాలలో 4,50,000/- రూపాయలతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు A హరి శంకర్ గారి ఆధ్వర్యంలో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగింది…… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తన అమ్మమ్మగారి ఊరు పై ఉన్నటువంటి మమకారంతో పాఠశాలకు మాలిక వసతులు కల్పించినందుకు కరంచంద్ కు అభినందనలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బాలమణి కరంచంద్ కుటుంబ సభ్యులు అయిన , వసుమతి , M. ఛత్రపతి శివాజీ , ఝాన్సీ , హైందవి మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఝాన్సీ లక్ష్మి బాయి, రత్నదేవి, సంధ్యారాణి, శ్రీరాం గిరీష్, A.N. బాలారెడ్డి,యాదగిరి, అంజయ్య,రాజేందర్ రెడ్డి, రమాదేవి, కరుణాకర్, శిరీష,వివేక్ పాల్గొన్నారు.

