పల్నాడు జిల్లా కలెక్టర్ ను మర్యాపూర్వజకంగా కలిసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు.
ఆప్ రాష్ట్ర కమిటీ పల్నాడు జిల్లా కన్వీనర్ గా రూబెన్ కు బాధ్యతలు అప్పగించిన సందర్భంగా నియామక పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. అనంతరం జిల్లాకు సంబంధించి కొన్ని అభ్యర్థనలు తెలియజేశారు. తమకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కు అప్ ఆప్ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామం తండా ఖాసీంపిరా, (ఆమ్ ఆద్మీ పార్టీ బొల్లాపల్లి మండల కోఆర్డినేటర్) గుంటూరు లింకన్, వినుకొండలు తదితరులు పాల్గొన్నారు.


