దుత్తలూరు పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ్ర
ప్రధాన లక్ష్యం అని తహశీల్దార్ నాగరాజు అన్నారు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం తమ సిబ్బందితో కలిసి నిర్వహించారు అనంతరం తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్య o లభిస్తుందనరు సంపూర్ణ ఆరోగ్యం తో సమాజా భి వృద్ధి చెందుతుందన్నారు పరిశుభ్రత పైన ప్రతీ ఒక్కరూ అవగాహనను. పెంపొందిందుకావాలన్నారు తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి పలు అంశాలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ప్రధాన లక్ష్యం తహశీల్దార్ నాగరాజు
దుత్తలూరు పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ్ర ప్రధాన లక్ష్యం అని తహశీల్దార్ నాగరాజు అన్నారు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం తమ సిబ్బందితో కలిసి నిర్వహించారు అనంతరం తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్య o లభిస్తుందనరు సంపూర్ణ ఆరోగ్యం తో సమాజా భి వృద్ధి చెందుతుందన్నారు పరిశుభ్రత పైన ప్రతీ ఒక్కరూ అవగాహనను. పెంపొందిందుకావాలన్నారు తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి పలు అంశాలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

