Tuesday, 24 March 2026
  • Home  
  • పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి సహకారంతో మన వార్డును అభివృద్ధి చేసుకుందాం*
- హనుమకొండ

పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి సహకారంతో మన వార్డును అభివృద్ధి చేసుకుందాం*

* *ఈరోజు పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారం 7వ వార్డులో బుర్ర సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఇన్చార్జి దుబాసి వెంకటస్వామి గారు పాల్గొని వారు మాట్లాడుతూ మన శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారితోనే వార్డును అభివృద్ధి చేసుకుందాం ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి AMC చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి గారు సమన్వయ కమిటీ సభ్యులు నల్లెల్ల అనిల్ కుమార్, సీనియర్ నాయకులు వెల్దండి విజయ్ భాస్కర్, మార్కెట్ డైరెక్టర్ నల్లెల్ల కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉడుత సంపత్, మార్క రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు. పులి రాజు, గోపు సంజీవ్, గోపు కొమురయ్య. పంచగిరి భాస్కర్. రాగుల నాగరాజు. వార్డు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

*
*ఈరోజు పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారం 7వ వార్డులో బుర్ర సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఇన్చార్జి దుబాసి వెంకటస్వామి గారు పాల్గొని వారు మాట్లాడుతూ మన శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారితోనే వార్డును అభివృద్ధి చేసుకుందాం ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి AMC చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి గారు సమన్వయ కమిటీ సభ్యులు నల్లెల్ల అనిల్ కుమార్, సీనియర్ నాయకులు వెల్దండి విజయ్ భాస్కర్, మార్కెట్ డైరెక్టర్ నల్లెల్ల కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉడుత సంపత్, మార్క రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు. పులి రాజు, గోపు సంజీవ్, గోపు కొమురయ్య. పంచగిరి భాస్కర్. రాగుల నాగరాజు. వార్డు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.