యాదాద్రి భువనగిరి జిల్లా
ఈ రోజు భువనగిరి పట్టణంలోని పద్మావతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శ్రీ ఎక్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ గారు. మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలల రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి గారు. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓ అసిస్టెంట్ కిరణ్ సార్ గారు మాట్లాడుతూ వృత్తి విద్య చేసిన విద్యార్థులు అనేక హాస్పిటల్స్ ల్యాబ్స్ లలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగినది.
ప్రిన్సిపాల్ షీలా పరశురాం మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ షఫీ సార్ గారు మాట్లాడుతూ వృత్తివిద్య కోర్సులు చదవడం వలన జీవితంలో తొందరగా స్థిరపడగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, సాయిరాం సార్ గారు మరియు, శ్రీనివాస్ గారు వైస్ ప్రిన్సిపాల్ ఆడెపు మహేందర్ ,నాగరాజు, దేవేందర్, హేమలత, రాజకుమారి, పావ నీలు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి

పద్మావతి కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రోజు భువనగిరి పట్టణంలోని పద్మావతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శ్రీ ఎక్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ గారు. మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలల రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి గారు. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓ అసిస్టెంట్ కిరణ్ సార్ గారు మాట్లాడుతూ వృత్తి విద్య చేసిన విద్యార్థులు అనేక హాస్పిటల్స్ ల్యాబ్స్ లలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగినది. ప్రిన్సిపాల్ షీలా పరశురాం మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ షఫీ సార్ గారు మాట్లాడుతూ వృత్తివిద్య కోర్సులు చదవడం వలన జీవితంలో తొందరగా స్థిరపడగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, సాయిరాం సార్ గారు మరియు, శ్రీనివాస్ గారు వైస్ ప్రిన్సిపాల్ ఆడెపు మహేందర్ ,నాగరాజు, దేవేందర్, హేమలత, రాజకుమారి, పావ నీలు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి

