Sunday, 29 March 2026
  • Home  
  • పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదగాలి
- తెలంగాణ

పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదగాలి

*పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదగాలి -చెరుపల్లి రఘుపతి నేత,* బీసీ వర్గానికీ చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీ పున్న కైలాష్ నేత నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పద్మశాలి సమాజాన్ని గుర్తించి పదవిని ఇచ్చినందుకు బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన చెరుపల్లి రఘుపతి నేత అనంతరం సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ యేనుమల రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదిగి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రాజకీయంగా అనేక పదవులను సాధించి పద్మశాలి సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు చెరుపల్లి రఘుపతి నేత, పున్న నాగార్జున నేత,జెల్ల రమేష్ నేత, చెరుపల్లి విజయకుమార్ నేత, మిర్యాల గోవర్ధన్ నేత, పున్న చంద్రశేఖర్ నేత పాల్గొన్నారు.

*పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదగాలి -చెరుపల్లి రఘుపతి నేత,*
బీసీ వర్గానికీ చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీ పున్న కైలాష్ నేత నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పద్మశాలి సమాజాన్ని గుర్తించి పదవిని ఇచ్చినందుకు బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన చెరుపల్లి రఘుపతి నేత అనంతరం సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ యేనుమల రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదిగి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రాజకీయంగా అనేక పదవులను సాధించి పద్మశాలి సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు చెరుపల్లి రఘుపతి నేత, పున్న నాగార్జున నేత,జెల్ల రమేష్ నేత, చెరుపల్లి విజయకుమార్ నేత, మిర్యాల గోవర్ధన్ నేత, పున్న చంద్రశేఖర్ నేత పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.