*అందరు ఉపవిద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది… రేపు అనగా 30.10.2025 నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు యధావిధిగా పనిచేయును.*
*అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులు మరియు 100 డేస్ యాక్షన్ ప్లాన్ మీద అన్ని పాఠశాలల వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలెను.*
*జిల్లా విద్యాశాఖాధికారి*
*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.*

