నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
పత్తి రైతుల చరవాణి నెంబర్లు అప్డేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బి గోపి చెప్పారు.గురువారం ఆయన నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చౌడంపల్లి వద్ద ఉన్న వరమహాలక్ష్మి జిన్నింగ్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి సందర్శించారు. డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల పత్తి రైతులు ఉన్నారని,నల్గొండ జిల్లాలో 2.77 లక్షల మంది పత్తి రైతులు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు.

పత్తి రైతుల చరవాణి నెంబర్లు అప్డేట్ చేయాలన్న : డైరెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) పత్తి రైతుల చరవాణి నెంబర్లు అప్డేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బి గోపి చెప్పారు.గురువారం ఆయన నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చౌడంపల్లి వద్ద ఉన్న వరమహాలక్ష్మి జిన్నింగ్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి సందర్శించారు. డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల పత్తి రైతులు ఉన్నారని,నల్గొండ జిల్లాలో 2.77 లక్షల మంది పత్తి రైతులు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు.

