వరికుంటపాడు గ్రామ పంచాయతీలో పందులు బెడద ఎక్కువగా ఉన్నదని వాటి నుండి శాశ్వత విముక్తి కోసం విరాట్ నగర్ కు చెందిన పందులు కాపరులుతో ముఖాముఖిగా వరికుంటపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ మాట్లాడటం జరిగింది.వరికుంటపాడు , ఆండ్రావారిపల్లి , కనియంపాడు గ్రామాల్లో పందులు అధిక సంఖ్యలో ఉండటం వలన గ్రామస్తులకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని,మనస్సు ఫౌండేషన్ తోటలో నష్టం కలిగిస్తున్నాయని , భవిష్యత్ లో వ్యాధులు సంక్రమిస్తాయని ముందస్తు చర్యలు చేపట్టి వాటిని అరికట్టే విధంగా పందులు కాపరులకు అల్టిమేట్ జారీచేయడంతో వారు ఈ వారంలో వెహికల్ లో తీసుకొని వెళతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి గారు ఉన్నారు.

పందులు బెడద నుండి శాశ్వత విముక్తి – సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్