పున్నమి ప్రతినిధి:
దుర్గేష్ ఆలంపల్లి:
9640204826
పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం…
10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం…
గ్రామ పంచాయతీ, వార్డు మెంబర్ల ఎన్నికలకు ఏర్పాట్లు…
ఎన్నికలకు సిద్ధమని ఈసీకి తెలపనున్న రాష్ట్ర ప్రభుత్వం…
ఒకట్రెండు రోజుల్లో డెడికేషన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ల నివేదిక…
దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది…

