రాజన్న సిరిసిల్ల మార్చి 2 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలర్ నెలూట్ల నరేష్ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగా రావు. రంజాన్ మాసం పవిత్రతను ప్రతిబింబించే ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొని ఉపవాస దీక్ష ముగించుకున్న వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో సౌహార్ధత. పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి. వైస్ చైర్మన్ దార్ల సందీప్. కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నేలుట్ల నరేష్ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న
రాజన్న సిరిసిల్ల మార్చి 2 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలర్ నెలూట్ల నరేష్ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగా రావు. రంజాన్ మాసం పవిత్రతను ప్రతిబింబించే ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొని ఉపవాస దీక్ష ముగించుకున్న వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో సౌహార్ధత. పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి. వైస్ చైర్మన్ దార్ల సందీప్. కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

