Sunday, 29 March 2026
  • Home  
  • నేతన్న పొదుపు పథకం అమలు ఎప్పుడు?
- తెలంగాణ

నేతన్న పొదుపు పథకం అమలు ఎప్పుడు?

*నేతన్న పొదుపు పథకం అమలు ఎప్పుడు?* గత ప్రభుత్వం చేనేత కార్మికులకు మరియు పవర్ లూం కార్మికుల కొరకు త్రిఫ్ట్ (పొదుపు) పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ పథకం కొనసాగింపుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు పేరుతో దరఖాస్తులను స్వీకరించింది. చేనేత కార్మికులకు తిరిగి ఈ స్కీముని ప్రారంభించింది. కానీ పవర్లూమ్ కార్మికులకు మాత్రం మే 2025 లో ఈ స్కీం పూర్తి అయి ఇప్పటికీ ఆరు మాసాలు అవుతున్న తిరిగి ప్రారంభం కాలేదు. ఎంతో ప్రయోజనంగా ఉన్న ఈ స్కీము ప్రారంభం కాకపోవడంతో నేత కార్మికులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్కీముని పునః ప్రారంభించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది.

*నేతన్న పొదుపు పథకం అమలు ఎప్పుడు?*
గత ప్రభుత్వం చేనేత కార్మికులకు మరియు పవర్ లూం కార్మికుల కొరకు త్రిఫ్ట్ (పొదుపు) పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ పథకం కొనసాగింపుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకంలో భాగంగా
నేతన్న పొదుపు పేరుతో దరఖాస్తులను స్వీకరించింది. చేనేత కార్మికులకు తిరిగి ఈ స్కీముని ప్రారంభించింది.
కానీ పవర్లూమ్ కార్మికులకు మాత్రం మే 2025 లో ఈ స్కీం పూర్తి అయి ఇప్పటికీ ఆరు మాసాలు అవుతున్న తిరిగి ప్రారంభం కాలేదు. ఎంతో ప్రయోజనంగా ఉన్న ఈ స్కీము ప్రారంభం కాకపోవడంతో నేత కార్మికులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్కీముని పునః ప్రారంభించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.