సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్లమెంటు నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో పోలింగు జరుగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు.

- జాతీయ అంతర్జాతీయ
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక
సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్లమెంటు నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో పోలింగు జరుగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు.

