ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారి వాజ్ పాయ్ యొక్క శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో లో పాల్గొనేందుకు భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు ఖమ్మం రానున్నారు. స్థానిక వైరా రోడ్డు లోని ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరుగు కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.


