కున్సి గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తరపున ఘన విజయం సాధించిన నూతన సర్పంచ్ ఎం.సురేష్ మరియు ఉపసర్పంచ్ గా ఎన్నికైన ఉప్పరి రమేష్ ల ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు , ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు .
నూతన పాలకవర్గం,గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఈ సందర్భంగా వెల్లడించారు.

నేడు కున్సి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నూతన సర్పంచ్ ఉప సర్పంచుల ప్రమాణ స్వీకారం
కున్సి గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తరపున ఘన విజయం సాధించిన నూతన సర్పంచ్ ఎం.సురేష్ మరియు ఉపసర్పంచ్ గా ఎన్నికైన ఉప్పరి రమేష్ ల ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు , ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు . నూతన పాలకవర్గం,గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఈ సందర్భంగా వెల్లడించారు.

