Thursday, 5 February 2026
  • Home  
  • నేడు కున్సి గ్రామంలో నామినేషన్ దాఖలు
- నారాయణపేట

నేడు కున్సి గ్రామంలో నామినేషన్ దాఖలు

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో నేడు వివిధ పార్టీ ల తరుపున సర్పంచుల అభ్యర్థులు గా నామినేషన్ వేయడం జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్లే శ్రీనివాసులు, మరియు బిఆర్ఎస్ పార్టీ తరపున ఎం.సురేష్ ,మ్యకలి మహదేవ్ ,మ్యకలి రామచందర్, మరియు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గా పిట్టల్ చంద్రశేఖర్ నామినేషన్ సమర్పించడం జరిగింది.

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో నేడు వివిధ పార్టీ ల తరుపున సర్పంచుల అభ్యర్థులు గా నామినేషన్ వేయడం జరిగింది.
అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్లే శ్రీనివాసులు, మరియు బిఆర్ఎస్ పార్టీ తరపున ఎం.సురేష్ ,మ్యకలి మహదేవ్ ,మ్యకలి రామచందర్, మరియు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గా పిట్టల్ చంద్రశేఖర్ నామినేషన్ సమర్పించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.