విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
నేడు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం.. ఉదయం ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో ఈ ఒప్పందం.. కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. విశాఖను కృత్రిమ మేధా నగరంగా రూపొందించడంలో తొలి అడుగు.. ఏపీని కృత్రిమ మేధస్సు, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు చర్యలు.. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం..


