పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
నెల్లూరు జిల్లాలో తాజాగా 34 కరోనా పొజిటివ్ కేసులు నమోదయ్యాయి.నాయుడుపేటలో -1,వెంకన్నపాలెం-2,కోట-1ఓజిలి -1,బుజబుజ నెల్లూరు -1,బుచ్చి 5,ఇనమడుగు- 1,ఏఎస్పెట- 6,అరవీడు- 3,మాధవరం(చెన్నై) నమోదయ్యాయి. తాజాగా నమోదైన 25 కేసులతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 441 కి చేరింది.మరో 9 కేసులు వివరాలు తెలియాల్సి ఉంది.ఇప్పటి వరకు కరోనాతో ఐదుగురు మృతి చెందారు