Thursday, 12 February 2026
  • Home  
  • నెర్రపల్లి ల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు నోవా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో…..*
- E-పేపర్

నెర్రపల్లి ల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు నోవా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో…..*

*నెర్రపల్లి ల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు నోవా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో…..* *సర్పంచ్ గొడ్డన్ల హేమలత శ్రీ హరి ఉప సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో…* పున్నమి న్యూస్ ప్రతినిధి 06ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : గ్రామంలో సర్పంచ్ గొడ్డన్ల హేమలత శ్రీ హరి ఉప సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నోవా హాస్పిటల్. డాక్టర్లు .మహేష్. డాక్టర్. అఖిలా డాక్టర్.పర్వదన్. డాక్టర్.సింధు. వారిని పిలిచి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది . ఇట్టి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవడం జరిగింది . వాళ్లు బిపి షుగర్ టెస్టులు చేశారు..ఇట్టి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పద్మ.అరుణ్ యాదవ్. నరసింహ యాదవ్. బాలరాజు. రేణుక. అఖిల. మరియు సెక్రటరీ రాజ్ కుమార్ పాల్గొన్నారు

*నెర్రపల్లి ల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు నోవా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో…..*

*సర్పంచ్ గొడ్డన్ల హేమలత శ్రీ హరి ఉప సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో…*

పున్నమి న్యూస్ ప్రతినిధి
06ఫిబ్రవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :

గ్రామంలో సర్పంచ్ గొడ్డన్ల హేమలత శ్రీ హరి ఉప సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నోవా హాస్పిటల్. డాక్టర్లు .మహేష్. డాక్టర్. అఖిలా డాక్టర్.పర్వదన్. డాక్టర్.సింధు. వారిని పిలిచి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది . ఇట్టి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవడం జరిగింది . వాళ్లు బిపి షుగర్ టెస్టులు చేశారు..ఇట్టి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పద్మ.అరుణ్ యాదవ్. నరసింహ యాదవ్. బాలరాజు. రేణుక. అఖిల. మరియు సెక్రటరీ రాజ్ కుమార్ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.