తిరుపతి జిల్లా చిట్వేలు మండలంలో శివాలయం ఎదురుగా ఉన్న శ్రీ వినాయక హోటల్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తోంది. హోటల్ యజమాని గిరి ఎంతో కష్టపడి అంచులంచెలుగా ఎదిగిన ఈ హోటల్ నేడు రుచికి, నాణ్యతకు మరో పేరుగా నిలుస్తోంది. శుభ్రత, రుచిపై ప్రత్యేక శ్రద్ధతో వెజ్, నాన్‌వెజ్ వంటకాలను అందిస్తూ ప్రతిరోజూ ఏదో ఒక స్పెషల్ ఐటమ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రతి ఆదివారం 99 రూపాయలకే బిరియాని మరియు ప్రత్యేక ఆఫర్లు ఉండటంతో కుటుంబాల ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హోటల్‌కు వచ్చే కస్టమర్లందరికీ గిరి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేవలం రూ.99కే రుచికరమైన బిరియాని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్‌తో చిట్వేలు ప్రాంతంలో శ్రీ వినాయక హోటల్ రుచుల కేంద్రంగా మరింత గుర్తింపు పొందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్న శ్రీ వినాయక హోటల్